Tag: politics
మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు
కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.న్యాయవాది పీటర్ మైలిపరంబిల్‌పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల...
విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా లెక్కలు లేవు: కే౦ద్ర౦
2015లో మూడు నెలల వన్‌టైమ్ కంప్లైయన్స్ విండో కింద ₹ 2,476 కోట్లు పన్ను మరియు పెనాల్టీగా వసూలు చేసినప్పటికీ, గత ఐదేళ్లలో విదేశీ ఖాతాల్లో ఎంత నల్లధనం ఉందో అధికారికంగా అంచనా...
ఐదేళ్లలో 6 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు: కే౦ద్ర౦
గత ఐదేళ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేవల౦ 2021లో, సెప్టెంబర్ వరకు దాదాపు 1,11,287 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని నవంబర్ 30న లోక్‌సభలో...
CBSE: 12వ తరగతి పరీక్షలో, 2002 గుజరాత్ అల్లర్లకు స౦బ౦ది౦చిన ప్రశ్న
బుదవార౦ ( 01/12/2021) జరిగిన CBSE 12వ తరగతి సోషియాలజీ పరీక్షలో, 2002 గుజరాత్ అల్లర్లకు స౦బ౦ది౦చిన ప్రశ్న విద్యార్థులను కలవరానికి గురిచేసి౦ది. దానికి స౦బ౦ది౦చి పిర్యాదులు రావడ౦ తో, బోర్డు ఆప్రమత్తమై...
ఆ౦దోళనలో రైతులు చనిపోయినట్లు ఎలా౦టి రికార్డులు లేవు: కే౦ద్ర౦
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా చేస్తున్న నిరసనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉండగా, చనిపోయిన వారి రికార్డు లేదని ప్రభుత్వం ఈ రోజు...
మహిళా ఎ౦పీలతో సెల్ఫీ… ట్వీట్ చేసిన శశి థరూర్, చిర్రెత్తిపోయిన నెటిజన్లు
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సోమవారం మహిళా ఎంపీలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి లోక్‌సభ పని చేయడానికి “ఆకర్షణీయమైన ప్రదేశం” అంటూ ట్వీట్ చెసారు. అతను ట్వీట్ చేసిన కాసేపట్లోనే నెటిజన్లు ట్రోలి౦గ్...


