Tag: politics

Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్

ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన‌ జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్...

మహాత్మా గాంధీని దుర్భాషలాడిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ అరెస్టు

మహాత్మా గాంధీని దుర్భాషలాడారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైన నాలుగు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన హిందూ మత నాయకుడు కాళీచరణ్ మహారాజ్‌ను ఛత్తీస్‌గఢ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడిని ఛత్తీస్‌గఢ్‌కు తీసుకువస్తున్నామని,...

మిషనరీస్ ఆఫ్ ఛారిటీ: FCRA రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్ తిరస్కరి౦చిన కేంద్రం

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి ( కోల్‌కతా) చెందిన అన్ని బ్యాంకు ఖాతాలను కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసింది అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేసిన...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.డిసెంబర్...

ముస్లింలపై యుద్ధానికి సిద్ధమవ్వ౦డి, మ౦చి ఆయుదాలు పట్టుకో౦డి: నర్సింగానంద్

హరిద్వార్‌లో జరిగిన మూడు రోజుల 'ధరం సంసద్'లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస మరియు హత్యలకు పిలుపునిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు జరిగాయని The Indian Express నివేది౦చి౦ది.యుపిలో అనేక కేసులను ఎదుర్కొంటున్న వివాదాస్పద...

మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.న్యాయవాది పీటర్ మైలిపరంబిల్‌పై జస్టిస్ పివి కున్హికృష్ణన్ ధర్మాసనం లక్ష రూపాయల...

Newsletter Signup