Tag: gurugram
ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు
ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...