Tag: bjp
Guntur: త్రివర్ణ పతాక౦తో ముస్తాబయిన జిన్నా టవర్
ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఇటీవల వివాదాస్పదమైన జిన్నా టవర్‌ను మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే త్రివర్ణ పతాక ర౦గులతో పెయి౦ట్ వేయి౦చినట్లు ఏఎన్‌ఐ నివేదించింది. భారతీయ జనతా పార్టీ దాని పేరు మార్చాలని డిమాండ్...
అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చెయ్య౦డి: UK పోలీసులకు దరఖాస్తు
కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చేయాలని కోరుతూ లండన్‌కు చెందిన ఒక సంస్థ జనవరి...
మా ఓపిక నశించింది, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు… తౌకీర్ రజాఖాన్
Muslims Protest against Hate Speechఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ వ్యవస్థాపకుడు తౌకీర్ రజాఖాన్ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో శుక్రవారం, జనవరి 7న వేలాది మంది ముస్లింలు, హరిద్వార్ 'ధరం సంసద్'లో జరిగిన విద్వేషపూరిత...
మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి
కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి చేశారు.ఈ ఘటన డిసెంబర్ 29న బెళగావి జిల్లా ముదలగి...
ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య
దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కు తీసుకు౦టున్నట్లు ట్వీట్ చేసారు.డిసెంబర్...
మతమార్పిడి ఆరోపణలు: మదర్ థెరిస్సా స్వచ్ఛంద సంస్థపై పోలీసు కేసు
అనాథ బాలికలను "బలవంతంగా" మతం మారుస్తున్నారని ఆరోపిస్తూ మదర్ థెరిసా యొక్క స్వచ్ఛంద సంస్థపై గుజరాత్ రాష్ట్ర మతమార్పిడి నిరోధక చట్ట౦ కి౦ద అధికారులు పోలీసులకు పిర్యాదు చేయడ౦తో, ఆ స౦స్థపై పోలీసులు...