Tag: arogyasri services
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఆంధ్ర వాసులకు బాడ్ న్యూస్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయినట్లు (Arogyasri Services Cancelled in AP) సమాచారం. మీడియా సమాచారం ప్రకారం ఆరోగ్యశ్రీ...