సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు

Date:

Share post:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది (Supreme Court Notice to CM Revanth Reddy). ఓటుకు నోటు కేసులో క్రిమినల్‌ విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మేరకు పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందిస్తూ… తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నాలుగు వారాలలో ఈ నోటీసుల పై స్పందించాలంటూ సూచనలు.

గతంలో ఓటుకు నోటు కేసులో (Note for Vote case) రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసినదే. స్టీఫెన్సన్ ను కలిసి రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తున్నట్లుగా వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ మేరకు అధికారులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నేళ్లు జైలులో ఉండగా… అనంతరం బెయిల్ మీద బయటకి రాగ కేసు కూడా మరుగున పడిపోయింది.

అయితే తాజాగా ఈ కేసు వ్యవహారం మళ్ళీ తెరపైకి రావడంతో… రెండు తెలుగు రాష్ట్రాలలోని ఇప్పుడీ వార్త చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ రెడ్డి కి నోటీసులు(Supreme Court Notice to Revanth Reddy):

ALSO READ: కోడి కత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Newsletter Signup

Related articles

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...