బీఆర్ఎస్ కి షాక్… కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత శ్రీగణేష్

Date:

Share post:

Sri Ganesh Joins Congress Party: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలలో చేరికలు మరియు మార్పులో జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన నేత శ్రీగణేష్ నారాయణన్ గురువారం బీఆర్ఎస్ పార్టీకి రాజినామా చేసి… టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ వార్తను శ్రీగణేష్ తానే స్వయంగా తన అధికారిక ఫేస్ బుక్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారితో ఉన్న ఫొటోస్ లను షేర్ చేస్తూ తెలిపారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఎనలేని కృషిని చేసిన శ్రీ గణేష్… అదే కంటోన్మెంట్ టికెట్ కోసం బీఆర్ఎస్ నుండి ప్రయత్నించారు. అయితే ఇప్పటికే కంటోన్మెంట్ టికెట్ దివంగత ఏమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత కు ఇవ్వడం జరిగింది. దీంతో కంటోన్మెంట్ అభివృధి కోసం నిరంతరం కష్టపడే శ్రీగణేష్ ను కాంగ్రెస్ పార్టీ తమ గుండెలకు హత్తుకుంది.

గురువారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

కాంగ్రెస్ లో చేరిన nనేత శ్రీగణేష్ (Sri Ganesh joins Congress Party):

ALSO READ: Telangana Elections 2023: నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం

తెలంగాణ: శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ (Akbaruddin Owaisi Protem Speaker) ప్రమాణస్వీకారం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు...

డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Free Bus Travel for Woman: తెలంగాణ మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం...

కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం అయ్యినట్లు తెల్సుతోంది. ఈ విషయాన్నీ...

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Telangana CM Revanth Reddy Oath Ceremony: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

Raja Singh Comments on Congress: బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుతం పై సంచలన వ్యాఖ్యలు...

రేపే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

Revanth Reddy Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం...

ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy to resign from MP Post: కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ తన ఎంపీ పదవికి...

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి… రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy Telangana CM: తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం. ఈ నెల 7వ...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

తెలంగాణ కి ముఖ్యమంత్రి ఎవరు? (Who is Telangana CM ?) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ప్రశ్న గా మారింది....

Dinesh Phadnis: గుండెపోటుతో సీనియర్ CID నటుడు మృతి

Dinesh Phadnis Passed Away: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన సీడ్ టీవీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ CID...

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...