Viral Video: అమెజాన్ ఆర్డర్ లో పాము… షాక్ అయిన కస్టమర్

Date:

Share post:

అమెజాన్ లో ఆర్డర్‌ చేసిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ (X-Box) కంట్రోలర్ ఆర్డర్ చేశారు. అనంతరం డెలివరీ సమయంలో ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా ప్యాకేజిలో పాము కనిపించడంతో (Snake Found in Amazon Order) షాక్ అయ్యారు.

అయితే అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్‌కు పాము అతుక్కుని ఉండడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనను రికార్డ్ చేసిన జంట.. సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

అమెజాన్ ఆర్డర్ లో పాము (Snake in Amazon Order):

ALSO READ: కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

IPL 2024 RCB vs SRH: హైదరాబాద్ ఘన విజయం

సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ కేతనం ఎగరవేసింది. ఐపీఎల్-17లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్...

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...

కర్ణాటకలో మహిళా ప్రభుత్వ అధికారి దారుణ హత్య

Karnataka Woman Officer Pratima Murdered: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి బెంగళూరులో నివాసం ఉంటుంది ఒక మహిళా ప్రభుత్వ...

మతమార్పిడి ఆరోపణలతో క్రైస్తవ‌ కుటుంబంపై హి౦దుత్వ గ్రూపు దాడి

కర్ణాటక రాష్ట్ర౦ బెలగావి జిల్లాలో తమ పక్కి౦టివారిని క్రైస్తవ మతంలోకి మార్చారని ఆరోపిస్తూ మితవాద హిందుత్వ గ్రూపు సభ్యులు ఒక కుటుంబంపై దాడి...

ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలి: తేజస్వీ సూర్య

దేశంలో 'హిందూ పునరుజ్జీవనం' సాధించేందుకు ముస్లింలు, క్రైస్తవులను హిందూమతంలోకి మార్చాలని బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పిలుపునిచ్చారు. అయితే అనూహ్య౦గా అతను...

Army Helicopter Crash: గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ కన్నుమూత‌

Group Captain Varun Singh Died: తమిళనాడులో జరిగిన‌ ఆర్మీహెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌...