ఐపీఎల్ 2024 (IPL) లో భాగంగా నిన్న చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ (DC vs CSK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఢిల్లీ జట్టు (DC) కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల భారీ జరిమానా విధించారు (Delhi Capitals capitain Rishabh Pant fined 12 lakhs for Slow Over Rate).
ఈ ఐపీఎల్ సీజన్లో లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రెండు మ్యాచులు ఓడిపోగా… నిన్న చెన్నై తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలవగా… చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఓటమితో రెండవ స్థానం లో నిలిచింది.
పంత్ కు భారీ జరిమాన (Rishabh Pant Fined 12 lakhs):
Rishabh Pant becomes the 2nd captain after Gill to be fined 12 Lakhs for maintaining slow overrate. pic.twitter.com/AFBOtPkOx3
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 1, 2024
ALSO READ: IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం