భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిన్న(ఆదివారం) రాత్రి 7.15 గం.కు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం (Prime Minister Of India – Narendra Modi) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ౭౨ మంది కేంద్ర మంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్తగా ఏర్పడిన కేంద్ర మంత్రి మండలితో ఫోటో దిగారు.
KTR Tweet:
దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి పలువురు రాజకీయనాకులు మరియు వ్యాపారవేత్తలు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. “వరుసగా మూడవసారి ప్రధాని భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి అభినందనలు. మీకు మరియు అండ ప్రభుత్వంలోని సహచరులకు దేశ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతమైన పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Congratulations to Sri @narendramodi Ji on a consecutive 3rd term as Prime Minister of India
Wishing you and your colleagues in NDA Government a successful tenure in serving the people of our great nation
— KTR (@KTRBRS) June 9, 2024
Bill Gates Tweet:
అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీకి అభినందనలు. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా ఆధారిత అభివృద్ధి, డిజిటల్ ట్రాస్పిరేషన్ తదితర రంగాలలో అంతర్జాతీయ ఆవిష్కరణలకు వరుసగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు “అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.
Congratulations to @narendramodi on winning a third term as Prime Minister. You have strengthened India's position as a source of innovation for global progress in sectors like health, agriculture, women-led development, and digital transformation. Look forward to a continued…
— Bill Gates (@BillGates) June 9, 2024
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం(PM Narendra Modi Oath Ceremony):
#WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF
— ANI (@ANI) June 9, 2024
ALSO READ: ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం