ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి జైలుకి: పాడి కౌశిక్ రెడ్డి

Date:

Share post:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు Padi Kaushik Reddy comments on Revanth Reddy). ఓటుకు నోటు కేసు ట్రయిల్ పూర్తి అయ్యిందని… మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డికు శిక్ష పాడడం ఖాయం అని అన్నారు.. అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మీడియా సమాచారం ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసు (Vote ఫర్ Note Case) చివరి దశకు చేరుకుందని… వాటికి తగిన పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన వెంటనే… ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లటం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండే అయ్యేది సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్లడం ఖాయం (Padi Kaushik Reddy comments on Revanth Reddy):

ALSO READ: ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Hindu Vs Hindutva: హిందూ మతం వేరు… హిందుత్వం వేరు!

Hindu... Hindutva ఈ తేడా అర్థం కాకపోతే మతాన్ని రాజకీయంతో కలిపేసినట్టే సోషల్ మీడియా తెరిస్తే ఒక విషయం తరచూ కనిపిస్తోంది. hindu hindutva...

Operation West End – దేశ రక్షణ వ్యవస్థను రిస్క్ లో పెట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు

Operation West End — భారత రాజకీయాలను కుదిపేసిన స్టింగ్ ఆపరేషన్ వెనుక అసలు కథ ఒక వ్యక్తి తన ముందు కూర్చున్నాడు. తాను ఒక విదేశీ...

నెహ్రూ vs మోదీ: గణాంకాలు చెప్పే నిజాలు

ఒక నాయకుడిని అంచనా వేయడానికి అతని ఫోటోలు కాదు, అతని చేసిన పనులు ప్రమాణం. Jawaharlal Nehru - Narendra Modi —...

జవహర్‌లాల్ నెహ్రూ — భారత నిర్మాత

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు నుండి ఈనాటివరకు, ఒక పేరు ఈ దేశ చరిత్రలో చెరగని అక్షరాలతో లిఖించబడింది — Jawaharlal Nehru....

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...