Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది… ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు సుమారు 128 మంది పైగానే మృతి చెందారని మీడియా సమాచారం. అంతేకాకుండా మృతుల సాంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు పేర్కొన్నారు.
నేపాలోని వాయువ్య జిల్లాలో పలు చోట్ల భూకంపం సంభవించింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతతో నమోదయ్యింది. ఈ సంఘటనతో నేపాల్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ ప్రమాదంలో అనేక ఇల్లు నెల మట్టం అయ్యాయి… దీంతో రాత్రంతా ప్రజలు రోడ్ల పైనే గడిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాలలో కమ్యూనికేషన్ లు తెగిపోయాయని తెలుస్తోమ్ది. విషయం అందుకున్న అధికారులు సహాయక చెర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు.
నేపాల్ లో భూకంపం (Nepal Earthquake):
#WATCH | Nepal Earthquake | Visuals from Bheri, Jajarkot show the extent of damage to the region as a 6.4 magnitude earthquake hit it last night.
Death toll in the earthquake stands at 128: Reuters
(Video: Reuters) pic.twitter.com/50UUMv8JIj
— ANI (@ANI) November 4, 2023
Nepal Earthquake | Visuals from Jajarkot that has been ravaged by the earthquake that struck last night.
Bheri Hospital, Kohalpur Medical College, Nepalgunj military hospital and Police Hospital have been made dedicated hospital for the earthquake-affected. All heli-operators… pic.twitter.com/odRG4vkBwE
— ANI (@ANI) November 4, 2023
#WATCH | Nepal earthquake | The death toll in the 6.4 magnitude earthquake last night, has risen to 129.
Visuals from Jajarkot. pic.twitter.com/jq0tZ08Qrb
— ANI (@ANI) November 4, 2023
ALSO READ: దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!