ఐపీఎల్ 2024లో భాగంగా… లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం (KKR beat LSG by 98 Runs) సాధించింది.
ముందుగా టాస్ ఓడి బ్యాట్టింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్… నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 భారీ స్కోర్ నమోదియూ చేసింది. కోల్‌కతా బ్యాట్టింగ్లో ఓపెనర్లు సాల్ట్ (32) మరియు నరైన్ (81) జట్టుకు చక్కటి శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన రఘువంశీ (32) రస్సెల్ (12) రింకు (16) శ్రేయాస్ అయ్యర్ (23) రామన్దీప్ (25) పరుగులతో ప్రత్యర్థి లక్నో జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.
అనంతరం 137 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన లక్నో… కేవలం ౧౩౭ పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. లక్నో బ్యాటర్లలో స్టాయిన్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే స్టాయిన్స్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో లక్నో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం అయ్యింది.
ఈ మ్యాచ్ లో విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకోగా… లక్నో 12 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: సునీల్ నరైన్
కోల్కతా విజయం (KKR beat LSG by 98 Runs):
– Joint most wins.
– Most 200+ totals.
– Most wickets picked.
– 2nd most sixes.
– Defeated MI, LSG, RCB and DC at their home.CAPTAIN SHREYAS IYER AND HIS ARMY ARE DOMINATING IPL 2024. 🏆 pic.twitter.com/aOQdMJbjY2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024
ALSO READ: MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు