కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident) చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ లో భారీ మంటలు చెలరేగాయి. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా… మరో 50 మందికి పైగా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరణించినవారిలో ఎక్కువశాతం భారతీయులు ఉన్నట్లు సమాచారం. వారు అందరు ప్రధానంగా తమిళనాడు, కేరళ ప్రజలేనని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన భారతీయులకు అవసరమైన సాయం చేయాలని ఆయన సూచించారు.
కువైట్ లో అగ్ని ప్రమాదం(Kuwait Fire Accident):
Breaking🚨 Kuwait🇰🇼
Tragic accident… ….
45 Indians were burnt to death and dozens were injured in a fire in a building in Mangaf city of South Kuwait. 160 people live in it, who are employees of the same company. pic.twitter.com/wELFZrpKmY— I$lami© T€rrorist (@raviagrawal3) June 12, 2024
Major Fire accident happened in Kuwait labour camp
40 + Indians lost lives 😭
— Veena Jain (@DrJain21) June 12, 2024
Deeply saddened by the tragic loss of lives of Indian nationals in a fire accident in a labour camp in #Kuwait. My thoughts and prayers are with those who have lost their loved ones. Wishing speedy recovery of those who sustained injuries.
— Naveen Patnaik (@Naveen_Odisha) June 12, 2024
ALSO READ: రఫాపై ఇజ్రాయిల్ వైమాణిక దాడి… 35 మంది మృతి