కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స

Date:

Share post:

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం అయ్యినట్లు తెల్సుతోంది. ఈ విషయాన్నీ కేసీఆర్ కూతురు కవిత తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 సమయంలో బాత్రూమ్ లో కాలుజారి పడిపోవడంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగి గాయం అయ్యినట్లు తెల్సుతోంది. దీంతో అయ్యానని హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం కేసీఆర్ గారి ఆరోగ్యం నిలకడ గానే ఉంది అని తెలుస్తోంది. అయితే ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు మేజర్ సర్జరీ చేయనున్నట్లు డాక్టర్ల సమాచారం.

కేసీఆర్‌కు స్వల్ప గాయం (KCR Injured):

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు… నాన్న త్వరలోనే పూర్తిగా కోలుకోనున్నారు అని కవిత ట్విట్టర్ చేశారు.

ALSO READ: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహ‌రి ద్రోహం చేశారు: హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన క‌డియం శ్రీహ‌రిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హ‌రీశ్‌రావు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు...

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party)....

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

MlC Kavitha: విచారణకు రాలేను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సోమవారం హాజరు కాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు (MLC Kavitha letter to...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...