అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

Date:

Share post:

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe Biden Withdraws from US Presidential Race) ప్రకటించారు. పార్టీ మరియు దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పూర్తి నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం జో బైడెన్ ప్రకటించారు.

పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు జో బైడెన్ తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు తన అధికారక ట్విట్టర్ (X) నుంచి పోస్ట్ చేశారు. అలాగే రానున్న ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను ఆమోదిస్తున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం జో బైడెన్ చేసిన పోస్ట్ సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.

మీడియా కథనం ప్రకారం… సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడం అలాగే ట్రంప్ తో జరిగిన చర్చలలో ఘోరంగా విఫలమవ్వడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేసు నుంచి తప్పుకున్న బైడెన్ (Joe Biden withdraws from US Presidential Race):

ALSO READ: UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

Newsletter Signup

Related articles

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

రోజా జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా: బండ్ల గణేష్

ఏపీలో ఎన్నికల లెక్కింపు జరుగుతున్న తరుణంలో తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు (Bandla Ganesh Comments on Roja...

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలవడమే బీజేపీ లక్ష్యం: కిషన్ రెడ్డి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరవుతున్న తరుణంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లు...

King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్ కు కాన్సర్

బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు (Britain King Charles 3 diagnosed with Cancer) బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన...