భారత క్రికెట్ పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న భారత పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు (Jasprit Bumrah becomes fastest Indian Pacer to take 150 Test Wickets) సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటి వరుకు భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండగా… బుమ్రా ఇప్పుడు కొత్త రికార్డును నెలకొల్పాడు.
విశాఖపట్నం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 396 భారి స్కోర్ చేసింది భారత్. అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ. భారత్ పేస్ బౌలర్ బుమ్రా ధాటికి 253 కు అల్ అవుట్ అయ్యింది.
ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను బౌల్డ్ చేసిన బుమ్రా టెస్ట్ మ్యాచ్లలో తన 150 (Bumrah takes 150 test wickets) ను దక్కించుకున్నాడు. బుమ్రా రెండో రోజు మొత్తం ఆరు వికెట్ తీసుకోవడం హమానార్హం.
బుమ్రా సరికొత్త రికార్డు (Jasprit Bumrah takes 150 Test Wickets):
Indian pacer Jasprit Bumrah completes 150 wickets in Test cricket.
(file pic) pic.twitter.com/Y4cMa8rHB0
— ANI (@ANI) February 3, 2024
JASPRIT BUMRAH YOU ABSOLUTE GOAT !! 6 wicket haul !! fastest Indian to cross 150 test wickets🔥he has such brilliant performances & spells consistently that its a joke ! No one comes close ❤️🔥
blessed to have #JaspritBumrah 🙏🏻#INDvENG • #INDvsENGTest pic.twitter.com/4JihWnFhxL— Ishaan (@Ishaan_04) February 3, 2024
ALSO READ: Shoaib Malik: షోయబ్ మాలిక్ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం