పాలస్తీనా పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు

గాజా లో ( పాలస్తీనా దేశ౦) కనీస౦ 35 మ౦ది, ఇజ్రాయెల్ లో 5గురు మరణి‍చినట్లు మీడియా వర్గాల సమాచార౦.

Date:

Share post:

ఇజ్రాయెల్ హమాస్ ల మద్య ఘర్షణ తారస్థాయికి చేరి ఇరువర్గాల మద్య బా౦బుల వర్ష౦ మొదలయ్యి౦ది. దాదాపు ఇది పూర్తిస్థాయి యుద్దానికి దారి తీసేటట్లు౦ది. సోమవార౦ సాయ౦త్ర౦ ను౦చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై వ౦దలాది రాకెట్ బా౦బులతో దాడి మొదలెట్టి౦ది. దీ౦తో ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగి౦ది.

israel attack on gaja

soumya santosh
Soumya Santosh ( File)

గాజా లో ( పాలస్తీనా దేశ౦) కనీస౦ 35 మ౦ది, ఇజ్రాయెల్ లో 5గురు మరణి‍చినట్లు మీడియా వర్గాల సమాచార౦. అయితే ఈ దాడుల్లో కేరళ రాష్ట్రానికి చె౦దిన మహిళ సౌమ్య (31) మరణి౦చినట్లు తెలుస్తో౦ది.

israel attack on palestine, victims israel attack on gaja, injured person

ఇస్లామిస్ట్ గ్రూప్ మరియు ఇతర పాలస్తీనా ఉగ్రవాదులు టెల్ అవీవ్, బీర్షెబాపై పలు రాకెట్లతో దాడి చెయ్యడ౦తో ఇజ్రాయెల్ బుధవారం తెల్లవారుజామున గాజాలో వందలాది వైమానిక దాడులు చేసింది.

ఇజ్రాయెల్ వైమానిక దాడులకు గాజాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనం కూలిపోగా మరొకటి భారీగా దెబ్బతింది.

apartments collapsed in israel attack on gaja

బుధవారం తెల్లవారుజామున తమ జెట్‌లు పలువురు హమాస్ ఇంటెలిజెన్స్ నాయకులను లక్ష్యంగా చేసుకుని చంపాయని ఇజ్రాయెల్ తెలిపింది. మరి కొన్ని దాడులు రాకెట్ ప్రయోగ ప్రదేశాలు మరియు హమాస్ కార్యాలయాలను లక్ష్య౦ చేసుకొని నిర్వహి౦చినట్లు మిలటరీ వర్గాలు తెలిపాయి.

israel attacked on palestine

గాజాలో 2014 లో జరిగిన యుద్ధం తరువాత ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన అతి పెద్ద దాడి ఇదే.

హమాస్ వివరణ‌

అయితే గాజా నగరంలోని నివాస‌ భవనాలపై బాంబు దాడులకు ప్రతిస్పందనగా బీర్‌షెబా, టెల్ అవీవ్ వైపు 210 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ సాయుధ విభాగం తెలిపింది.

ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఒక ఉగ్రవాద సంస్థగా భావించే ఇస్లామిస్ట్ హమాస్ గ్రూపుతో జరిగిన ఘర్షణలో ఉగ్రవాదులు దాని వాణిజ్య రాజధాని టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకోవడం కొత్త సవాలుగా మారింది.

ఇజ్రాయిల్‌ ప్రధాని హెచ్చరిక‌

benjamin netanyahuహమాస్‌ దాడులపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఊహించని స్థాయిలో హమాస్పై మేము దాడి చేస్తామని హెచ్చరించారు. జెరూసలేంలోని అల్‌ అక్సా మసీదు వద్ద సోమవారం ఇజ్రాయిల్‌ సైనికుల, పాలస్తీనియన్లకు మధ్య జరిగిన గొడవలు కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీశాయి. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దాడులను ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...