దక్షిణ గాజా స్ట్రిప్ లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమాణిక దాడులు (Israel airstrikes on Rafah) చేసింది. మీడియా సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 35 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా… మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు మరియు మహిళలే ఉన్నట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడులు “35 మంది అమరవీరుల ప్రాణాలను బలిగొన్నాయి మరియు డజన్ల కొద్దీ గాయపడ్డారు, వారిలో ఎక్కువ మంది పిల్లలు మరియు మహిళలు ఉన్నారు అని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మీడియా సమాచారం ప్రకారం… ఇజ్రాయెల్ యొక్క వాణిజ్య కేంద్రమైన TEL AVIV వద్ద “పెద్ద రాకెట్ బ్యారేజీ”ని పేల్చివేసినట్లు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పేర్కొన్న కొన్ని గంటల తర్వాత, నెలల్లో మొదటిసారిగా, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాలోని శిబిరంపై వైమానిక దాడులు చేసింది.
కాగా ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరిగిన దాడులలో ఇప్పటివరకు సుమారు 36 వేల మంది పాలస్తీనియన్లు తమ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇజ్రాయిల్ విమానిక దాడి(Israel Airstrikes on Rafah):
#Israeli Air strikes in #Rafah – reportedly hit a tent camp for internally displaced persons
At least 35 people have been killed in an Israeli airstrike, according to #Hamas. #Israel confirms that there has been an attack in the area.@Reuters pic.twitter.com/S6CQNSkwa8— Maqsood Asi (@MaqsoodAsi) May 26, 2024
תיעודים רבים (חלקם קשים, פה חסכתי) מעזה בשעה האחרונה על שריפה שפרצה באזור אוהלי עקורים ברפיח, לפי כלי התקשורת שם כתוצאה מתקיפת צה"ל. דווח על עשרות נפגעים, בהם כ-30 הרוגים. הכול לפי מקורות עזתיים כרגע. pic.twitter.com/23D3ekNJu7
— Nurit Yohanan (@nurityohanan) May 26, 2024
ALSO READ: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి