World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

ప్రతి రోజు మ్యాచ్ జరిగిన అనంతరం ఈ పాయింట్స్ పట్టికను అప్డేట్ చేయడం జరుగుతుంది. దీంతో ఐసీసీ వరల్డ్ కప్ 2023 (ICC World Cup 2023) కు సంబందించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఈ పేజీలో అప్డేట్ చేయబడుతుంది అని పాఠకులు గమనించగలరు.

Date:

Share post:

ICC World CUP 2023 Points Table: ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టిక- జట్టు ర్యాంకింగ్‌లు, పాయింట్లు, గెలిచిన మ్యాచ్‌లు, నెట్ రన్ రేట్ మరియు నవీకరించబడిన జట్టు స్టాండింగ్‌ల ర్యాంకింగ్ పాయింట్ లిస్టు కోసం ఇక్కడ తెలుసుకోండి.

ప్రతి రోజు మ్యాచ్ జరిగిన అనంతరం ఈ పాయింట్స్ పట్టికను అప్డేట్ చేయడం జరుగుతుంది. దీంతో ఐసీసీ వరల్డ్ కప్ 2023 (ICC World Cup 2023) కు సంబందించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు ఈ పేజీలో అప్డేట్ చేయబడుతుంది అని పాఠకులు గమనించగలరు.

World Cup 2023 Points Table: (పాయింట్ల పట్టిక)

[ninja_tables id=”2064″]

గ్రూప్ దశ: (Group Stage)

ఐసీసీ వన్ డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 కు ఈసారి ఇండియా ఆతిధ్యం ఇస్తోంది. ఈ వరల్డ్ కప్ 2023 లో భాగంగా మొత్తం 10 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనున్నాయి.

అయితే ముందుగా ప్రతి జట్టు సెమిస్ కు క్వాలిఫై అవ్వడం కోసం మిగిలిన తొమ్మిది ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది మ్యాచ్లు ఆడిన అనంతరం… పాయింట్ల పట్టికల గణాంకాలలో మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు సెమి ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి.

సెమి ఫైనల్స్: (Semi Finals)

సెమి ఫైనల్స్ కు వచ్చిన నాలుగు జట్లు ఫైనల్స్ లో అడుగు పెట్టేందుకు పాయింట్ల పట్టిక ఆధారంగా మొదటి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టు తో… అలాగే రెండో స్థానం లో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో చెరొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచినా రెండు జట్లు ఫైనల్స్ లో తలపడేందుకు అర్హులుగా నిలుస్తారు.

ఫైనల్స్: ( Finals)

అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు 2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంటారు.

ALSO READ: ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...