భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను (P V Narasimha Rao awarded Bharat Ratna) ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో భారత ప్రధాన మంత్రిగా పివి పనిచేశారు.
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పీవీ నర్సింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది.
1963 లో జాకీర్ హుస్సేన్‌కి భారత రత్న పురస్కారం అందగా… 61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఈ పురస్కారం దక్కడం విశేషం.
పివి నరసింహారావుకు భారత రత్న (P V Narasimha Rao awarded Bharat Ratna):
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
— Narendra Modi (@narendramodi) February 9, 2024
Bharat Ratna to Former Prime Minister PV Narasimha Rao Garu is a befitting tribute to the legendary statesman who shaped the history of our nation with an iconoclastic vision, intellect, and statesmanship. The contributions of PV Narasimha Rao Ji in navigating our economy safely… pic.twitter.com/ygfD2WC5ub
— Amit Shah (@AmitShah) February 9, 2024
ALSO READ: మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మ విభూషణ్’