Eagle OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ఈగల్

Date:

Share post:

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా, అనుపమ మరియు కావ్య థప్పర్ హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగల్ ఓటీటీ లోకి వచ్చేసింది. ఈగ‌ల్ మూవీ శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కానుంది (Eagle Movie OTT: Streaming on Amazon Prime Video and Etv Win). కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

భారీ అంచనాల మధ్య గత నెల ఫిబ్రవరి 9న విడుదల అయినా ఈ సినిమా… నెల రోజులు తిరగక ముందే మర్చి 1న ఓటీటీ లో దర్శనమిచేసింది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌,మ‌ల‌యాళ భాష‌ల్లో ఈగల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాకు థియేటర్ వద్ద మిక్స్‌డ్ రిజ‌ల్ట్ వచ్చినా థియేట్రిక‌ల్ ఫుల్ ర‌న్‌లో సుమారు 24 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

ఓటీటీ లోకి ఈగల్ (Eagle Movie OTT):

ALSO READ: ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా

Newsletter Signup

Related articles

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...