దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Date:

Share post:

హైదరాబాద్ శివారు దుండిగల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం (Dundigal – Kutbullapur ORR road accident) చోటుచేసుకుంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ స్కోడా కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

మీడియా సమాచారం ప్రకారం.. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. దుండిగల్‌ నుంచి కుత్బుల్లాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతేకాదు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు మృతులు విజ్గ్యాన్ జోతి కాలేజీకి చెందిన వారుగా గురించినట్లు తెలుస్తోంది.

ALSO READ: Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

Ramayana Teaser: ‘రామా’ గ్లింప్స్ రిలీజ్… విజువల్ ఎపిక్

Ramayana Teaser: భారతీయ సినీ ప్రపంచంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన రామాయణం సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. హనుమాన్...

ధురంధర్ 2 వివాదం: స్టోరీ కాపీ ఆరోపణలు

బాలీవుడ్ లో ఇటివల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ను షాకే చేస్తున ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2 Story Copy...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...