భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు (Datta Gaekwad Passed Away). భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా పేరొందిన ఈయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రఖ్యాత స్టార్ స్పోర్ట్స్ ఎడిటర్, అభిషేక్ త్రిపాఠి ఆదిరాజ్ సిన్హా జడేజా ట్విట్టర్ (X) లో ప్రకటించారు.
1928, అక్టోబర్ 27న ఆయన జన్మించిన దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ (Dattaji Gaekwad)… టీమిండియా తరుపున 11 టెస్టు మ్యాచ్‌లలో ఆడారు. అందరూ ఈయనను దత్తా గైక్వాడ్ అని పిలిచేవారు. అంతేకాదు ఇండియాలో జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా గైక్వాడ్ పేరుపొందారు.
భారత మాజీ క్రికెటర్ కన్నుమూత(Datta Gaekwad Passed Away):
Farewell to a cricketing legend.
Datta Gaekwad, India's most senior International Cricketer, passes away at his Home in Baroda at 95.#DattaGaekwad #India #SKY247 #Baroda #IndianCricket #RIP pic.twitter.com/4Q7dWVh0W5— Sky247 (@officialsky247) February 13, 2024
ALSO READ: King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్ కు కాన్సర్