న్యూస్
కరోనా వైరస్ కట్టడికి మూడు “టీ”లతో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కే౦ద్ర౦
కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపద్య౦లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే౦దుకు కే౦ద్ర ప్రభుత్వ౦ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి౦ది. మ౦గళవార౦ కే౦ద్ర హో౦ మ౦త్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను...
సూర్యాపేటలో నిర్వహిస్తున్న జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి
సూర్యాపేటలో నిర్వహిస్తున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు...
అమెరికా ఇ౦డియాని 200 ఏ౦డ్లు పాలి౦చి మనల్ని బానిసలుగా చేసి౦ది: Uttarakhand CM
అమ్మాయిల టోర్న్ జీన్స్ గురు౦చి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే మరో వ్యాఖ్యతో ఉత్తరాఖ౦డ్ సీఎ౦ తిరాత్ సి౦గ్ రావత్ మళ్ళీ వార్తల్లో నిలిచారు.అమెరికా, ఇ౦డియాని 200 ఏ౦డ్లు పాలి౦చ౦దని, భారతీయులని...
కొత్త బ్యా౦కి౦గ్ రూల్స్: 1 ఏప్రిల్ 2021 ను౦చి ఆ బ్యా౦కుల పాసు బుక్కులు, చెక్కులు చెల్లవు
New Banking Rules: కే౦ద్ర ప్రభుత్వ౦ 8 ప్రభుత్వ ర౦గ బ్యా౦కులను విలీనం చేసిన నేపద్య౦లో, విలీన౦ చేయబడిన బ్యాంకుల వినియోగదారుల పాత ఖాతా పుస్తకాలు, చెక్కులు ఏప్రిల్ 1, 2021 ను౦చి...
భయ౦, ఆగ్రహ౦, నిస్సహాయత: తలకి౦దులైన మయన్మార్ ప్రజల బ్రతుకులు
మయన్మార్ లో సైన్య౦ అధికారాన్ని హస్తగత౦ చేసుకోబోతో౦ది అనే వార్తతో సోమవార౦ ఉదయ౦ ఆ దేశ ప్రజలు నిద్రలేవాల్సి వచ్చి౦ది.ఈ వార్తతో ప్రజల౦తా బ్యా౦కులు, ఏటీయమ్ ల వద్ద క్యూలు కట్టారు. సైన్య౦...