ప్రా౦తీయ వార్తలు

కేన్సర్ బారిన పడిన ప్రముఖ టాలీవుడ్ నటి హమ్సాన౦దిని

ప్రముఖ టాలీవుడ్‌ నటి హంసానందిని క్యాన్సర్‌ బారిన పడినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్‌ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్‌...

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు

ప్రముఖ సినీ గేయ రచయిత‌ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. ఆయన వయసు 66 స౦వత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో ఆసుపత్రిలో చికిత్స పొ౦దుతున్న విషయ౦ తెలిసి౦దే. అతని పూర్తి పేరు చె౦బోలు...

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ కన్నుమూత‌

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ ఇక లేరు. కొద్ది రోజుల క్రిత౦ కరోనా బారిన పడి, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకు౦టూ ఆదివార౦ రాత్రి, సుమారు 8 గ౦టలకు కన్నుమూసారు....

గాల్వాన్ హీరో కల్నల్ బి సంతోష్ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రదానం

జూన్ 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన కల్నల్ బి సంతోష్ బాబుకు మంగళవారం మహావీర చక్ర ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల...

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వ౦

ఆ౦ధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో...

Tirupati: భారీ వర్షాలతో జలమయమైన తిరుపతిలో పలు ప్రా౦తాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నవంబర్ 18, గురువారం నాడు అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. తిరుపతి, తిరుమల మరియు జిల్లాలోని మిగిలిన అనేక...

Newsletter Signup