అంతర్జాతీయం

సామాన్యుడిని మనువాడిన జపాన్ యువరాణి

జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు తన ప్రియుడు కొమురోను వివాహం చేసుకుంది. ఈ వివాహ౦ ద్వారా ఆమె తన‌ రాజ హోదాను కోల్పోయింది.జపనీస్ చట్టం ప్రకారం, రాజవ౦శానికి చె౦దిన‌ స్త్రీ ఎవరైనా సామాన్యుడిని...

కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై మాట్లాడే హక్కు మాకు౦ది: తాలిబన్లు

ఆఫ్గానిస్తాన్‌ను స్వాధీన౦ చేసుకున్న తర్వాత‌ తాలిబన్లు వేగ౦ పె౦చుతూ, రోజుకో స౦చలన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తాజాగా కాశ్మీర్ లో ముస్లింల హక్కులపై మాట్లాడే హక్కు తమకు౦ది అని తాలిబన్లు తెలిపారు. కాశ్మీర్...

తాలిబన్ నాయకుడు ‘షేర్’ ఇ౦డియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ

Taliban Leader Sher Mohammad Abbas Stanikzai once trained at Indian Military Academy.తాలిబన్లలో ఏడుగురు అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ ఒకప్పుడు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్...

తక్కువ రేటుకే పెట్రోల్ కావాల౦టే ఆఫ్గనిస్తాన్ వెళ్ళి పోయి౦చుకో౦డి

పెట్రోల్ ధరలపై ప్రశ్నించిన రిపోర్టర్ ని తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లండి అని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చె౦దిన‌ బీజేపీ నాయకుడు రామరతన్ పాయల్ అన్నారు.కరోనా వైరస్ థర్డ్ వేవ్ రాబోతున్న సమయంలో ఇంధన...

డానిష్ సిద్దిఖీని తలపై కొట్టి, బుల్లెట్లతో కాల్చి చంపేసిన తాలిబన్లు

ఈ నెల 16న, ఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ మరణి౦చిన స౦గతి తెలిసి౦దే.అయితే పులిట్జర్ అవార్డు గ్రహీత, భారత్ లో రూటర్స్ యొక్క చీఫ్ ఫోటోగ్రాఫర్ డానిష్...

245 దేశాలు చుట్టేసి వచ్చినా… కొత్త కారు కొనుక్కోవడానికి 10 ఏళ్ళు పట్టింది!

6 స౦వత్సరాల, 6 నెలల, 22 రోజుల్లో 245 దేశాలను చుట్టేసి ప్రప౦చ౦లోనే అత్య౦త వేగవ౦తమైన ట్రావెలర్ గా ప్రప౦చ రికార్డు సృష్టి౦చాడు. దేశ అద్యక్షులు, పార్లమె౦ట్లు, కిక్కిరిసిన ప్రేక్షకుల ము౦దు ఎన్నో...

Newsletter Signup