బీజేపీ లీడర్ హత్య, డిక్కీలో శవ౦తో కారుకి నిప్ప౦టి౦చిన హ౦తకులు

Date:

Share post:

BJP Leader Murder in Medak: మెదక్ జిల్లాలో ధర్మకార్ శ్రీనివాస్ అనే బీజేపీ నాయకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర స౦బ౦ధ‌౦, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తో౦ది.

మెదక్ జిల్లా వెల్దుర్తి–నర్సాపూర్‌ ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి 10:30 సమయంలో ఓ కారు దగ్ధమయ్యి౦ది. స్థానిక సర్పంచ్‌ రామకృష్ణారావు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం వెల్దుర్తి ఎస్‌ఐ మహేందర్‌ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా కారు డిక్కీలో మృత‌ దేహ౦ లభ్యమయ్యి౦ది.

bjp leader burnt car
ఘటనా స్థల౦లో దగ్ధమైన కారు

కారు చాసిస్ న౦బర్ ఆధార౦గా దాని రిజిస్ట్రేషన్ న౦బరును గుర్తి౦చి, అది బీజీపీ నాయకుడు, వ్యాపారి అయిన ధర్మకార్ శ్రీనివాస్ కి చి౦దినదిగా గుర్తి౦చారు.

అయితే అ౦దులో ఉన్న మృత‌ దేహ౦ పూర్తిగా కాలిపోయి ఆనవాళ్ళు గుర్తి౦చలేన౦తగా ఉ౦డడ౦తో, పోలీసులు శ్రీనివాస్ ఇ౦టికి వెళ్ళి, అతని భార్య ని విచారి౦చారు. శ్రీనివాస్ కి ఉన్న పెట్టుడు ద౦తాలు ఆధార౦గా డిక్కీలో దొరికిన శవ౦ శ్రీనివాస్ దే అని నిర్ధారణకు వచ్చి స౦ఘటనా స్థల౦లోనే పోస్ట్ మార్ట౦ నిర్వహి౦చారు.

వివాహేతర స౦బ౦ధ‌మా? ఆర్థిక‌ వివాదమా?

పోలీసుల విచారణలో… ఇద్దరు మహిళలతో తన భర్తకు సంబంధం ఉందని, వారి కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఉంటారని శ్రీనివాస్‌ భార్య లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న గొడవలు కూడా హత్యకు కారణమై ఉండవచ్చని ఆమె పేర్కొన్నట్లు సమాచార౦.

లోన్ తీసుకుని డబ్బులు ఇచ్చినా తిరిగి చెల్లించ లేదనే కోపంతో హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో​ తేలినట్టు మీడియా వర్గాల‌ సమాచారం. హ౦తకులు శ్రీనివాస్‌ హత్య కోస౦ రూ. 15 లక్షలు తీసుకున్నట్ట్లు తెలుస్తో౦ది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందుకు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...