బీరయ్య యాదవ్ కు నాయి బ్రాహ్మణ సంఘం మద్దత్తు

Date:

Share post:

ఈరోజు సంగారెడ్డి లో జరిగిన జిల్లా నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గ సమావేశానికి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితునిగా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ (Beeraiah Yadav) హాజరయ్యారు.

ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని జిల్లా కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. అలాగే బీరయ్య యాదవ్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులములో పుట్టిన కర్పూరి ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇది బీసీలకు గొప్ప గౌరవమని అన్నారు.

అంతేకాకుండా బీసీలకు, బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ వాటాలు తగిన రాజకీయ వాటా రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

అలాగే మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున పోటీ చేయుటకు బరిలో ఉంటున్నానని… నాయి బ్రాహ్మణ సోదరులందరూ నాయి బ్రాహ్మణ సంఘం తమకు మద్దతు ఇవ్వాలని కోరగా జిల్లా కార్యవర్గం, రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ గారు వారు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ వారి సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానాన్ని బీరయ్య యాదవ్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇస్తే తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని వారు తెలిపారు.

నాయి బ్రాహ్మణ సంఘం మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయి గారికి జిల్లా కమిటీ అధ్యక్షులు నాగభూషణం ప్రధాన కార్యదర్శి రాజారామ్ నాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, సత్తయ్య గార్ల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

ALSO READ: మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాలి – BRS రాష్ట్ర సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్!

Newsletter Signup

Related articles

మా అన్న పార్టీ వైసీపీకి ఓటు వెయ్యదు: వైఎస్. సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

Eagle OTT: ఓటీటీ లోకి వచ్చేసిన ఈగల్

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా, అనుపమ మరియు కావ్య థప్పర్ హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈగల్ ఓటీటీ...

యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ ఖాయం: సీఎం యోగి

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు (Yogi Adityanath  Comments on UP Lok...

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం…12 మంది మృతి

బుధ‌వారం రాత్రి జార్ఖండ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది (Jharkhand Train Accident). అసనోల్ డివిజన్ జంతారా ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతున్న...

బీఆర్ఎస్ పార్టీకి షాక్… నాగర్‌కర్నూల్ ఎంపీ రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బుధవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు (Nagarkurnool MP Ramulu...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

Basara IIIT: గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపుతోంది. కాలేజీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు గంజాయి తాగుతూ సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు...

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ: 5000 ఇస్తాం: ఖర్గే

Indiramma Universal Basic Income Support Scheme: ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.5000 (Rs...

రోజా ఐటెం రాణి, పులుసు పాప: బండ్ల గణేష్ కౌంటర్

తెలుగు సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ నగరి ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు...

ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్

1వ తరగతి పిల్లల అడ్మిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది Class 1 admission minimum age). ఇకపై ఆరేళ్లు...

రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే

మహాలక్ష్మి పథకంలోని (Mahalakshmi Scheme) రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (500 Rs Gas Cylinder) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభిస్తూ ఉత్తర్వులు...