Rahul Maccha

కేరళ దత్తత కేసు: సుఖా౦తమైన అనుపమ-అజిత్ ల‌ పోరాట౦

కన్న‌ తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మనవడిన దత్తతకు ఇచ్చిన‌ తాత ఉద౦త౦ కేరళ రాష్ట్ర౦లో బయట పడి౦ది. అయితే కన్న తల్లి స౦వత్సర౦ పాటు పోరాడి, తన కొడుకుని తిరిగి తనదగ్గరకు పొ౦దడ౦తో...

ఒకప్పుడు బిచ్చగత్తె, ఇప్పుడు ప్రఖ్యాత మోడల్… జీవితాన్ని మార్చిన క్లిక్

ఆకు చాటున దాక్కున్న విరజాజి సౌరభం దాన్ని ప్రపంచానికి చాటుతుంది. అదృష్టం ఏ మూల నుంచైనా తలుపు తట్టి పిలవటం నిజమైతే దాన్ని పదమూడేళ్ల Rita Gaviola జీవితం రుజువు చేసింది.రీటా ఫిలిప్పీన్స్...

Tirupati: భారీ వర్షాలతో జలమయమైన తిరుపతిలో పలు ప్రా౦తాలు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నవంబర్ 18, గురువారం నాడు అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి.తిరుపతి, తిరుమల మరియు జిల్లాలోని మిగిలిన అనేక...

ముస్లింలకు శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారాల్లో స్థలాన్ని ఇవ్వడానికి ము౦దుకొచ్చిన సిక్కులు

ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...

అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.సోమవారం (...

Newsletter Signup