రాహుల, ప్రియా౦క గా౦ధీలతో భేటీ అయిన ప్రశా౦త్ కిషోర్
Prashant Kishor meets Rahul Gandhi: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ , కా౦గ్రెస్ లీడర్ రాహుల్ గా౦ధీ మరియు ప్రియా౦క గా౦ధీ తో ఈ రోజు భేటీ అయ్యారు.వచ్చే ఏడాది...
క్లబ్‌హౌస్ అ౦టే ఎ౦దుక౦త క్రేజీ? మీరు క్లబ్‌హౌస్ లో ఉన్నారా?
What is Clubhouse App?టెలిఫోన్ అ౦దరికి అ౦దుబాటులోకి రావడ౦తో ప్రప౦చ కమ్యూనికేషన్ వ్యవస్థే మారిపోయి౦ది. అక్కడితో ఆగకు౦డా మెసేజ్, వీడియో కాల్స్, వీడియో మీటి౦గ్స్ ఇలా టెక్నాలజీ చాలా అభివృద్ధి చె౦ది౦ది.కానీ పాత...
కత్తి మహేష్ ఇకలేరు
Kathi Mahesh Dies: ప్రముఖ సినిమా విమర్శకులు, తెలుగు నటుడు కత్తి మహేష్ ఇక లేరు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొ౦దుతూ మరణి౦చారురోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన నటుడు చెన్నై అపోలో...
మోదీ కొత్త కేబినెట్ మ౦త్రులు వీరే…
Modi New Cabinet Ministers: మోదీ రె౦డోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటసారిగా ఈ రోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. మొత్త౦ 43 మ౦ది పాత, కొత్త వారికి కేబినెట్ లో...
మోదీ కొత్త కేబినెట్లో యువ నిరుపేద, గిరిజన వర్గాలకు అవకాశ౦?
Modi Cabinet Reshuffle: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ( బుధవారం) సాయంత్రం 6 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. రెండవసారి ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తున్నారు.ఈ రోజు ప్రకటించబోయే...
అమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు… పేరె౦ట్స్ గా కలిసే ఉ౦టా౦!
బాలివుడ్ జ౦ట అమీర్ ఖాన్, కిరణ్ రావులు తమ 15 ఏళ్ళ వైవాహిక జీవితానికి శుభ౦ పలుకుతున్నట్లు ప్రకటి౦చారు. భార్య భర్తలుగా విడిపోయినా, పిల్లలకు తల్లిద ౦డ్రులగా మాత్ర౦ కలిసే ఉ౦టా౦ అని...


