హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్‌ బ్యూరో సోదాలు

Date:

Share post:

Tollywood actor Navdeep Drugs: టాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా… హైదరాబాద్ డ్రగ్ కేసు ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులోనవదీప్‌ 37వ నిందితుడిగా ఉన్న హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే పోలీసులు సోదాలు చేసే సమయంలో హీరో నవదీప్ ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది.

మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో గత నెల 31న డ్రగ్స్ పార్టీ జరిగింది. నార్కోటిక్స్ బ్యూరో ఈ పార్టీపై దాడి చేసి 13 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మీడియా కధనం ప్రకారం నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు.

ఇదిలా ఉండగా తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ విన్నపం పట్ల హైకోర్టు సానుకూలం గా స్పందించి… ఈరోజు వరకు తనని అరెస్ట్ చేయవద్దని పోలీసులకి హై కోర్ట్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఈరోజు హైకోర్టులో హీరో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేయనుందని సమాచారం.

ALSO READ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

రేపు కొడంగల్ ఎత్తిపోతలకు శంకుస్థాపన

రేపు (బుధవారం) నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు (Kondangal Lift Irrigation Foundation...

పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో...

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master...

WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ​​పాయింట్ల పట్టికలో...

నేటి నుంచి విశాఖలో మిలన్ 2024

సాగర తీరాన మిలాన్ సందడి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా నేడు మిలాన్-2024 (Milan 2024 Visakhapatnam) ప్రారంభం కానుంది. ఈ...

తెలంగాణ: అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం (Swetha Patram released in Telangana...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...