Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం… దేశ భద్రతా ద్రష్ట్య భారత్ లో చైనీస్ సీసీటీవీలు (India bans Chinese CCTV) కెమెరాలు నిషేధం విధించడం అయినది. ఈ ఏప్రిల్ 1వ తేది నుంచి నుంచి అమలు లోకి రానునట్లు తెలుస్తోంది.
అలాగే ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉదేశం దేశ భద్రత మరియు డేటా రక్షణ అని అధికారులు చెబుతున్నారు.
నిషేధానికి కారణాలు? (Reasons for Chinese CCTV Ban in India)
ప్రస్తుతం చైనా కంపెనీలు తయారు చేసే సీసీటీవీ కెమెరాలు పెద్ద ఎత్తున భారత మార్కెట్లో చలామణి అవ్తున్న విషయం తెలిసినదే. అయితే మీడియా సమాచారం మరియు వార్త కధనాల ప్రకారం… ఈ పరికరాలు సేకరించే వీడియో డేటా విదేశాలకు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవ్తునాయి.
మరీ ముక్యంగా చెప్పాలంటే… ప్రభుత్వ కార్యాలయాలలో, రైల్వే స్టేషన్ లో, విమానాశ్రయంలో అలాగే సైనిక స్థావరలలో ఇలాంటి పరికరాలు ఉండడం వలన జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడవచ్చు అని నిపుణుల సుచిస్తునారు.
వేటిపై ప్రభావం? (Impact)
ఇదిలా ఉండగా ప్రస్తుతం భారత మార్కెట్ లో చైనా కంపెనీలు అయిన Hikvision, Dahua మొదలగు ప్రముక సంస్థల సీసీటీవీలు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. ఈ కంపెనీలు తక్కువ ధరకే సరికొత్త ఫీచర్లతో కెమెరాలు అందించడం వల్ల పెద్ద మార్కెట్‌ను సంపాదించాయి అనే చెప్పాలి. అయతే భారత్ ప్రభుత్వం చైనీస్ CCTV లను నిషేదించాలి అని తీసుకున్న నిర్ణయంతో వారి వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉంది.
స్వదేశి తయారీకి అవకాశం (Make In India):
దేశీయంగా తయారవుతున్న సీసీటీవీ కెమెరాలకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. “Make in India” కార్యక్రమం లో భాగంగా భారతీయ కంపెనీలు తమ ఉత్పత్తులను విస్తరించే అవకాశం కూడా లేకపోలేదు. ముక్యంగా ఇతర దేశాల కంపెనీలు కూడా భారత మార్కెట్లో తమ స్థానం పెంచుకునే అవకాశం రానుంది.
చైనా సీసీటీవీలు బంద్ (India bans Chinese CCTV):
చైనా CCTV కెమెరాలపై కేంద్రం సంచలన నిర్ణయం!
Centre Imposes Ban on Chinese CCTV Cameras Starting April 1#ChineseCCTVBan #NationalSecurity#CCTVBan @abntelugutv pic.twitter.com/TRLqpYM6vA
— ABN Telugu (@abntelugutv) March 31, 2026
BIG BREAKING: India bars uncertified CCTV sales from April 1, impacting Chinese brands like Hikvision, Dahua Technology, and TP-Link.
With certification unlikely for devices using Chinese chipsets, the move aims to address security concerns and further shifts the market towards… pic.twitter.com/wPmkiGN04P
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 30, 2026
ALSO రీడ్ : కరీంనగర్ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం




