భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench ఇచ్చిన సమాచారం ప్రకారం… క్రైస్తవ మతం మరియు ఇతర మతాలకు మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ కాస్టెస్ (No Scheduled Caste Status on Conversion) హోదాను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది.
హిందూ మతం, సిక్కు మతం లేదా బౌద్ధమతం కాకుండా ఇతర విశ్వాసాన్ని ప్రకటించే వ్యక్తి షెడ్యూల్డ్ కాస్టెస్ కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ రక్షణలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అలాగే SC మరియు ST (ప్రివెన్షన్ అఫ్ అట్ట్రాసిటీ) చట్టం ద్వారా అందించబడిన రక్షణలు ప్రత్యేకంగా రూపొందించిన వారి కోసం రూపొందించబడిందని కోర్ట్ తెలిపింది.
మీడియా సమాచారం మరియు వార్త కథనాల ప్రకారం…
తీర్పు ముఖ్యాంశాలు: (Key Points)
- SC హోదా (Scheduled Caste status) ప్రస్తుతం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను అనుసరించే వారికి మాత్రమే వర్తిచనుంది.
- ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే, అతను/ఆమెకు ఉన్న SC హోదా స్వయంగా రద్దు అవుతుంది.
- అటువంటి వ్యక్తులు SC రిజర్వేషన్లు లేదా ఇతర ప్రయోజనాలను పొందలేరు.
- అలాగే, వారు SC/ST అట్రాసిటీస్ చట్టం కింద రక్షణ కూడా పొందలేరు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతటా చర్చనీయాంశంగా మారి వైరల్ అవుతోంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థ, మత మార్పిడి, సామాజిక న్యాయం వంటి అంశాలపై మళ్లీ చర్చకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయం.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు:
మత మార్పిడులపై సుప్రీకోర్టు సంచలన తీర్పు. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను కోల్పోతారు. ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీకోర్టు. #SupremeCourt #AP #HighCourt #NTVTelugu pic.twitter.com/Jr7CRkJ1y1
— NTV Telugu (@NtvTeluguLive) March 24, 2026
#SupremeCourt upholds Andhra Pradesh HC judgement holding that a Hindu, Sikh or Buddhist person who converted to Christianity seized to be a member of Scheduled Caste/Tribe and cannot claim protection of the SC/ST (Prevention of Atrocities) Act. pic.twitter.com/82ZfL7B1c8
— Live Law (@LiveLawIndia) March 24, 2026
The Supreme Court of India ruled that a person will not be eligible for Scheduled Caste (SC) status after religious conversion to a faith other than Hinduism, Sikhism, or Buddhism.
Upholding the Andhra Pradesh High Court order, the court said individuals who convert to… pic.twitter.com/tutBA3vdY6
— IANS (@ians_india) March 24, 2026
ALSO READ: Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ




