నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా నేడు (శుక్రవారం) భారత్ మరియు పాకిస్తాన్ జట్లు (INDW vs PAKW) తలపడనున్నాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.
అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ మహిళా టీ20లలో 12 సార్లు భారత్ మరియు పాకిస్తాన్ తలపడగా… భారత్ 11 సార్లు విజయం సాధించగా పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది. అంతేకాకుండా ఆసియ కప్ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటివరకు 8 ఎడిషన్లు జరగగా భారత్ 7 సార్లు ఛాంపియన్ గా నిలవడం గమనార్హం.
భారత్-పాక్ మ్యాచ్ నేడే (INDW vs PAKW):
🇮🇳 vs 🇵🇰 – The #GreatestRivalry returns, and it's time to rewrite history! 😍
Get ready as #TeamIndia take on Pakistan in their first match of Women's Asia Cup 2024 ! 🏏
Are you excited for some heart-pounding action? 🔥#INDvPAK 👉 FRI, JULY 19, 6:30 PM |#WomensAsiaCupOnStar pic.twitter.com/IJ0gjS523w
— Star Sports (@StarSportsIndia) July 19, 2024
ALSO READ: ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం