మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

Date:

Share post:

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిన్న(ఆదివారం) రాత్రి 7.15 గం.కు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం (Prime Minister Of India – Narendra Modi) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ౭౨ మంది కేంద్ర మంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్తగా ఏర్పడిన కేంద్ర మంత్రి మండలితో ఫోటో దిగారు.

KTR Tweet:

దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి పలువురు రాజకీయనాకులు మరియు వ్యాపారవేత్తలు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. “వరుసగా మూడవసారి ప్రధాని భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి అభినందనలు. మీకు మరియు అండ ప్రభుత్వంలోని సహచరులకు దేశ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతమైన పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Bill Gates Tweet:

అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీకి అభినందనలు. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా ఆధారిత అభివృద్ధి, డిజిటల్ ట్రాస్పిరేషన్ తదితర రంగాలలో అంతర్జాతీయ ఆవిష్కరణలకు వరుసగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు “అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం(PM Narendra Modi Oath Ceremony):

ALSO READ: ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

Newsletter Signup

Related articles

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం

Jharkhand Train Accident: జార్ఖండ్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ డివిజన్ సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...