Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్య కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయడం జరిగింది.
కాగా ఈ ఫలితాలలో… ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 67 శాతం ఉతీర్ణత సాధించగా… సెకండ్ ఇయర్ విద్యార్థులు 78 శాతం ఉతీర్ణత సాదించనట్లు అధికారులు ప్రకటించారు.
ఇంటర్ పరీక్షా ఫలితాలు (AP Intermediate Results 2024) చేసుకొనేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి http://resultsbie.ap.gov.in/
ఇంటర్ ఫలితాలు విడుదల (AP Inter Results 2024 released):
AP Inter Results 2024 : ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత – TV9#interresult2024 #apnews #tv9telugu pic.twitter.com/WwxiExvJ7o
— TV9 Telugu (@TV9Telugu) April 12, 2024
ALSO READ: ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు