కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్

Date:

Share post:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. రానున్న ఎన్నికలో పోటీచేసేందుకు గాను కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా “టీ టైమ్” వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (Kakinada Janasena MP Candidate Tangella Uday Srinivas) పేరును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

తెలుగు దేశం పార్టీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో 2 ఎంపీ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించగా… నిన్న కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఉదయ్‌ శ్రీనివాస్ తన కోసం ఎంతో త్యాగం చేశారని… భారీ మెజార్టీతో ఉదయ్ ని గెలిపించాలని కార్యకర్తలకు పవన్ విజ్ఞప్తి చేశారు.

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ (Kakinada Janasena MP Candidate):

ALSO READ: ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

Newsletter Signup

Related articles

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు...

IPL 2024 CSK vs SRH: చెన్నై చేతిలో సన్ రైజర్స్ చిత్తు

IPL 2024 CSK vs SRH: ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న (ఆదివారం) చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...