గుండెపోటుతో బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ మృతి

Date:

Share post:

ప్రముఖ బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ సోమవారం రాత్రి గుండెపోటుతో (Cardiac Arrest) కన్నుమూశారు (Bollywood TV Actor Rituraj Singh Passed Away). ఆయన వయసు 59 సంవత్సరాలు. గత కొంత కాలంగా పాంక్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న రితురాజ్ సింగ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నిన్న సాయంత్రం గుండెపోటు రావడంతో రితురాజ్ సింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా… చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు (Rituraj Singh Died) అతని సన్నిహిత మిత్రుడు అమిత్ బెహ్ల్ తెలిపారు. రితురాజ్‌ సింగ్‌ మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ… సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

రితురాజ్ సింగ్ 1964లో రాజస్థాన్ లో జన్మించారు. ఆయన పూర్తి పేరు రితురాజ్‌ సింగ్‌ చంద్రావత సిసోడియా. ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించిన రితురాజ్ … హీరో వరుణ్‌ ధావన్ , ఆలియా భట్‌ జంటగా తెరకెక్కిన ‘బద్రీనాథ్‌కి దుల్హానియా’ చిత్రంలో నటించడం జరిగింది.

బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ మృతి (Rituraj Singh Passed Away):

ALSO READ: ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

Newsletter Signup

Related articles

టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్ర భద్రతను (Chandrababu Naidu Security Increased) పెంచింది....

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

LSG vs KKR: లక్నో పై కోల్కతా విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా... లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం...

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...