మధ్యప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా (Harda) బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది (Madhya Pradesh Cracker Factory Explosion).
ప్రమాద సమయంలో తయారీ యూనిట్ లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు తెల్సుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 మంది మరణించగా… సుమారు 60 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడినివారిని మెరుగైన చికిత్స కోసం చేర్చారు. రెస్క్యూ టీం సహాయక చెర్యలు కొనగిస్తోంది.
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు (Massive explosion in fire cracker factory in Harda, Madhya Pradesh):
#Breaking | Explosion at a cracker factory in Madhya Pradesh. @Anurag_Dwary with the details. pic.twitter.com/zSfG22uGHP
— NDTV (@ndtv) February 6, 2024
My Condolences to the family
Massive explosion broke out at Fire cracker factory Harda Madhya Pradesh, 5 pple De@d and 15 others !njured.#Blast#harda pic.twitter.com/m7IJ3eVimO
— Gega Updates™ (@gegaupdates) February 6, 2024
ALSO READ: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి