ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

Date:

Share post:

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దెహాత్ జిల్లా లో ఓ కారు అదుపుతప్పి గోతిలో (Uttar Pradesh Road Accident) పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా… మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయినట్లు తెల్సుతోంది. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

మీడియా సమాచారం ప్రకారం,ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దెహాత్ జిల్లాలోని సికంద్రా పోలీస్​ స్టేషన్ పరిధిలో జగన్నాథ్​పుర్ గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని జేసీబీ సాయంతో గోతిలో పడిపోయిన కారును బయటకు తీశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ALSO READ: నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే

Newsletter Signup

Related articles

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...