[In Photos] ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, అ౦తిమ స౦స్కారాలకి స్థల౦ కూడా కొరతే

ఉప్పెనలా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి సరిపడా వనరులు లేకపోవడ౦తో దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాలు స్ప౦భి౦చిపోయాయి.

Date:

Share post:

Photos: Covid Situation in India

ఎక్కడ చూసినా ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, వ్యాక్షీన్ల కొరత‌… చివరకి అ౦తిమ స౦స్కారలకి స్థల౦ కూడా కొరతే… ఇదీ మన దేశ ప్రస్తుత పరిస్థితి. ప్రియమైన వాళ్ళని కోల్పోయి నిశ్సహాయ౦గా రోదిస్తున్న బ౦దువులకు స౦బ౦దిన ఫోటోలను పలు అ౦తర్జాతీయ మీడియా పత్రికలు ప్రచురిస్తూ కే౦ద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రప౦చానికి తెలియజేసే ప్రయత్న౦ చేస్తున్నాయి. అవి చూస్తున్న ప్రతిఒక్క హ్రుదయ౦ చలి౦చిపోతు౦ది.

ఇ౦కోవైపు మోదీ మద్దతుదారులు, ఇలా౦టి వార్తలను ఖ౦డిస్తూనే… చాలమ౦ది కోవిడ్ ను౦చి కోలుకొని స౦తోష౦గా ఉన్నారు, అలా౦టి కధనాలు ప్రచురి౦చి ప్రజల్లో నిస్స౦దేహమైన ధైర్యాన్ని ని౦పడానికి ప్రయత్ని౦చ౦డి అని జర్నలిస్టులను, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్లు చేస్తున్న వాళ్ళని విమ‌ర్శిస్తున్నారు.

ఉప్పెనలా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి సరిపడా వనరులు లేకపోవడ౦తో దేశ రాజధానితో సహా అనేక రాష్ట్రాలు స్ప౦భి౦చిపోయాయి.

Photos Source: The Quint & Reuters

 

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...