టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది (Governor Tamilisai accepts TSPSC chairman and members resignations). రాజీనామాలను ఆమోదం చేయాలనీ, కమిషన్ సభ్యులు మరియు చైర్మన్ వారంతట వారే రాజీనామా చేశారని. ఈ మేరకు ప్రభుత్వం గవర్నర్ కు లేఖను రాసిన విషయం తెలిసినదే. ఈ నేపధ్యం లోనే గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది.
దీంతో కొత్త టీఎస్పీఎస్సీ చైర్మన్, కొత్త సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ కాగా… త్వరలోనే కొత్త సభ్యుల నియామకం తరువాత నోటిఫికేషన్ పై స్పష్టత రానున్నట్లు సమాచారం.
TSPSC ఛైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం – TV9#tv9telugu #tspsc #tamilisaisoundararajan #newsupdates pic.twitter.com/smVq7WwICn
— TV9 Telugu (@TV9Telugu) January 10, 2024
ALSO READ: గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి