తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన రాజీనామా పట్ల వస్తున్న వార్తల పై స్పందించారు. తెలంగాణ గవర్నర్గా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని… గవర్నర్గా రాజీనామా (Governor Tamilisai reacted on resignation news) చేసున్నట్లు వస్తున్న వార్తలు అన్ని అవాస్తవం అని పేర్కొన్నారు.
అంతేకాకుండా తాను ఎలాంటి ఎన్నికలో పోటీ చెయ్యట్లేదు అని తమిళిసై పేర్కొన్నారు. అధిష్ఠానం ఏ భాద్యత అప్పగిస్తే అది నిర్వహిస్తానని… నేను ఎప్పుడు ప్రజలతోనే ఉంటానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ: వైసీపీ లో చేరిన అంబటి రాయుడు