మూడో టి20లో ఇండియా విజయకేతనాన్ని ఎగురవేసింది. గురువారం జోహన్నెస్ బర్గ్ వేదిక గా జరిగిన మూడో టి20లో ఇండియా 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాని చిత్తుచేసింది( India Defeats South Africa in 3rd T20).
ఇండియా: 210-7 (20 ఓవర్లు) విజేత
దక్షిణాఫ్రికా: 95-10 (13.5 ఓవర్లు)
ముందుగా టాస్ ఒడి బాటింగ్ కు దిగిన ఇండియా ఓపెనర్ జైస్వాల్ 60 పరుగులు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 100 పరుగుల వీరోచిత బాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోర్ ను చేయగలిగింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో మహారాజ్ మరియు విల్లియమ్స్ రెండేసి వికెట్లు తీసుకోగా… షాంసి మరియు బర్గర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
౨౦౨ పరుగుల భారీ లక్ష్యం తో బాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఏ స్థితి లోను చెప్పుకుని దగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కెప్టెన్ మార్కరం 25 పరుగులు మరియు మిల్లర్ 35 తో ఇన్నింగ్స్ లో టాప్ స్కోర్ చేయగా ఇంకెవ్వరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోవడం హమానార్హం.
ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు అలాగే జడేజా రెండు వికెట్లు తీయగా… ముకేశ్ మరియు అర్షదీప్ చెరొక వికెట్ తీసుకున్నారు.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్:
సూర్య కుమార్ యాదవ్ (100 పరుగులు 56 బంతులలో)
ఇండియా విజయకేతనం (India defeats South Africa in 3rd T20)
India vs South Africa 3rd T20I highlights: India won the match by 106 runs
Source: @BCCI/X#India | #SouthAfrica | #INDvsSA | #suryakumaryadav | #INDvsSAT20I | #Cricket | #SportsNews pic.twitter.com/Oh6mM212xK
— Republic (@republic) December 15, 2023
ALSO READ: IND vs SA: రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలుపు