రేపే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం

Date:

Share post:

Revanth Reddy Oath Ceremony: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు రేవంత్‌రెడ్డి.

ఈ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రమాణస్వీకార ఏర్పాట్లు, భద్రతను రాష్ట్ర సీఎస్ తో పాటు డీజీపీ పరిశీలిస్తున్నారు.

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం (Revanth Reddy Oath Ceremony):

ALSO READ: ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...