దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

Date:

Share post:

AP Village Volunteer Raped Tenth Student: దెందులూరు లో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో 10 వ తరగతి చదువుతున్న బాలిక పై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆధార్ కార్డుల కోసం ఇంట్లోకి వెళ్ళనిన వాలంటీర్ శివ కుమార్ పలుమార్లు బాలిక పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అయితే తరచు ఇంటికి వస్తున్న వాలంటీర్ ను గమనించిన తల్లితండ్రులు బాలికను నిలదీయగా అసలు విషయం బయటకి వచ్చింది.

దీంతో వాలంటీర్ శివ కుమార్ పై పోలీసులకి ఫిర్యాదు చేసారు బాలిక తల్లి తండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆధార్ కార్డు కోసం ఇంటికి వచ్చి తనని లోబర్చుకున్నాడని… తన తల్లి తండ్రుల దగ్గర బాలిక వాపోయినట్లు తెలుస్తోంది.

Tenth Student Raped by Village Volunteer:

ALSO READ: వీడియో: ట్రాఫిక్‌ పోలీస్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఆటో డ్రైవర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

UPSC చైర్ పర్సన్ గా ప్రీతీ సుడాన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్ పర్సన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతీ సుడాన్ నియమితులు (Preeti...