స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime Video OTT). ఈ డాక్యుమెంటరీకి అసిఫ్ కపాడియా దర్శకత్వం వహించగా…. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానుంది (Roger Federer Documetary release).
రెండు దశాబ్దాలకు పైగా సాగిన అతని టెన్నిస్ కెరీర్ లో… రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో పాటు ఎన్నో అద్భుత విజయాలను సాధించాడు. ఇందులో ఎనిమిది వింబుల్డన్ టైటిళ్లు ఉండడం హమానార్హం. అంతేకాకుండా ఫెదరర్ కెరీర్లో 310 వారాల పాటు ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 ఉన్నాడు.
ఫెదరర్ పై డాక్యుమెంటరీ (Roger Federer Documetary):
Amazon has acquired the rights to a documentary on Roger Federer, per @business, focused on the 12 days surrounding his retirement and his biggest rivalries.
It’s set to premiere on Prime Video in July around Wimbledon. pic.twitter.com/c91biMYeQW
— Front Office Sports (@FOS) February 19, 2024
Amazon is preparing a documentary about Roger Federer🎾
It zooms in on the two weeks right after he played his last game at the Laver Cup.
It's also Amazon stepping up its game in sports TV. They want to grab the attention of sports lovers🧠#RogerFederer #Amazon #Documentary pic.twitter.com/4mN2ZnUU5B— Ambrosi Alexandre (@Alexandre_Ambro) February 19, 2024