విద్యుత్ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం లేకుండా కరెంట్ కట్ చేస్తే, బాధ్యులైన అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు (CM Revanth Reddy on Power Cuts).
గురువారం సెక్రటేరియట్ లో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. రాష్ట్ర పభుత్వం అవసరాలకు సరిపడేంత విద్యుత్తును సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.
అంతేకాదు కొందరు విద్యుత్ సరఫరా పై దుష్ప్రచారం చేస్తూ… ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని కుట్రలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు.
కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా (CM Revanth Reddy on Power Cuts):
కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా - రేవంత్ రెడ్డి #PowerCuts #RevanthReddy pic.twitter.com/EFGIqAsjaK
— Aapanna Hastham (@AapannaHastham) February 22, 2024
After it came to notice of the #Telangana govt that some of officials in the #Electricity dept were imposing power cuts deliberately with a conspiracy to bring bad name to #Congress govt,#Telangana CM Revanth Reddy warned that strict action will be taken, including suspension… pic.twitter.com/CJC646LgpP
— NewsMeter (@NewsMeter_In) February 22, 2024
ALSO READ: పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని