బీజేపీ పార్టీకి బాబూమోహన్‌ రాజీనామా

Date:

Share post:

తెలంగాణలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్‌ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా (Babu Mohan Quits BJP) చేశారు. ఈ విషయాన్ని బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాబూమోహన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వేరే పార్టీలో చేరతారా..? అని మీడియా ప్రశ్నించగా.. దానిపై ఇంకా ఆలోచించలేదని బాబూ మోహన్‌ బదులిచ్చారు.

బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పనిచేశానని… కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా తనను కొందరు పార్టీ నేతలు అవమానించారని అయన ఆరోపించారు.

అలాగే ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని… జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

అయితే మీడియా కధనం ప్రకారం బాబూమోహన్‌ వరంగల్‌ ఎంపీ టికెట్‌ను ఆశించినట్లు తెల్సుతోంది. అయితే, అందుకు బీజేపీ పార్టీ నిరాకరించిందని సమాచారం. ఆ అసంతృప్తితోనే ఆయన బీజేపీ పార్టీకి గుడ్‌ బై చెప్పినట్లు తెలుస్తోంది.

బీజేపీకి బాయ్ బాయ్ (Babu Mohan Quits BJP):

ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్

Newsletter Signup

Related articles

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...

Viral Video: అమెజాన్ ఆర్డర్ లో పాము… షాక్ అయిన కస్టమర్

అమెజాన్ లో ఆర్డర్‌ చేసిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్‌ మల్లన్న ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నేడు (గురువారం)...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...